Surprise Me!

Fish Venkat : ఫిష్ వెంకట్ ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ సాయం చేయాలి! | Oneindia Telugu

2025-07-03 16 Dailymotion

ఫిష్ వెంకట్ చావుతో పోరాడుతున్నాడని ఆయన స్నేహితులు చెప్పారు. ఆయనకు ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ పెద్దలు సాయం చేయాలని కోరుతున్నారు. వెంకట్ కు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించాలని అందుకు భారీగా ఖర్చు అవుతుందని తెలిపారు. అయితే వారి ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. వారికి సాయం చేయాలని కోరారు. ఫిష్ వెంకట్ అనే సినిమాల్లో నటించారు. మంచి గుర్తింపు పొందాడని గుర్తు చేశారు. అతని సాయం చేసి బతికించాలని కోరుతున్నారు. ఎవరైనా దాతలు అండగా నిలవాలన్నారు.
#fishvenkat
#tollywood
#fishvenkathelth

~VR.238~CA.240~ED.232~HT.286~